IOC Revokes Two Olympic Quotas, Rejects Talks With India For Hosting Future Events | Oneindia Telugu

2019-02-22 408

The IOC have Rejected all Indian applications to host future events and urged international sports federations not to stage competitions in the country after two Pak were denied visas to compete in New Delhi.
#IOC
#shootingworldcup
#ISSF
#InternationalOlympicCommittee
#internationalsports
#NewDelhi


ఢిల్లీ వేదికగా జరిగే షూటింగ్ వరల్డ్‌కప్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకున్న భారత షూటర్లకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గట్టి షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.